జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 25 at 10.22.04 AM

TRINETHRAM NEWS

నేటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత.. నెట్‌వర్క్‌ హాస్పిటల్స్ యాజమాన్యాల సంఘం నిర్ణయం

తమ డిమాండ్లను పరిష్కరించకపోవడంతో సమ్మె బాట పట్టిన నెట్‌వర్క్ ఆసుపత్రులు

ప్రస్తుతం అడ్మిషన్‌లో ఉన్న రోగులకు యథావిధిగా చికిత్స అందించనున్నట్టు వెల్లడి

కొత్తగా రోగులను చేర్చుకోబోమని తెలిపిన ఆసుపత్రులు

బకాయిల చెల్లింపు, శస్త్ర చికిత్సల ప్యాకేజీల పెంపు కోసం డిమాండ్ చేస్తున్న నెట్‌వర్క్ ఆసుపత్రులు

You cannot copy content of this page