New Sarpanchs felicitated by Ravindra Bharathi : నూతన సర్పంచ్ ల కు రవీంద్ర భారతిలొ సన్మానం

TRINETHRAM NEWS

తాండూర్ నియోజకవర్గ ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తాండూర్ లోని కాళికాదేవి దేవాలయం లో ముదిరాజ్ యువ జన సంగం జిల్లా అధ్యక్షులు లొంకా నర్సిములు ఆధ్వర్యంలో లో గోడ పత్రిక విడుదల చేశారు గెలిచినా ముదిరాజ్ సర్పంచ్ లకు ఈ నెల 30-12-2025 రవీంద్ర భారతి లో సన్మానం చేయడం జెరుగుతుంది కాబట్టి హ యొక్క కార్యక్రమం విజవంతం చేయాలని కోరారు ఈ యొక్క కార్యక్రమం లో ముదిరాజ్ నాయకులు జర్నప్ప sp రవి కిరణ్ చందు జగదీశ్ శ్రీధర్ తతి తదారులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

New Sarpanchs felicitated by Ravindra Bharathi

You cannot copy content of this page

Scroll to Top