Atal Bihari Vajpayee Jayanti : మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్పేయి జయంతి

TRINETHRAM NEWS

తాండూర్ నియోజకవర్గ ప్రతినిధి త్రినేత్రం న్యూస్ మన ప్రియతమ మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా తాండూర్ బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది పిదప్ప గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్ల వితరణ కార్యక్రమం చికిత్స పొందుతున్న ప్రజలకు అందించడం జరిగింది ఇట్టి కార్యక్రమం తాండూరు బిజెపి పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి గాజుల శాంతి కుమార్ మోత్కపల్లి చంద్రశేఖర్ తాజా మాజీ కౌన్సిలరులు సాహో శ్రీలత బాలప్ప జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్ పట్టణ ఉపాధ్యక్షులు దోమ కృష్ణ ప్రధాన కార్యదర్శులు మిట్టి శ్రీనివాస్ మంతటి రాజు కమిటీ సభ్యులు చందు కృష్ణ పటేల్ ప్రభాకర్ గౌడ్ ప్రభు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Atal Bihar Vajpayee's birth anniversary

You cannot copy content of this page

Scroll to Top