వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. నేను ఉన్నంతకాలం కేసీఆర్‌కు అధికారం దక్కనివ్వను కల్వకుంట్ల కుటుంబాన్ని మళ్లీ అధికారంలోకి రానివ్వను అసెంబ్లీ, పార్లమెంట్, ఉపఎన్నికలు.. అన్నింట్లోనూ ఓడించాం పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను పాతరేశాం ఇన్నిసార్లు ఓడించినా.. ఇంకా నాదే పైచేయి అంటారా?
2029లో అధికారం ముమ్మాటికీ కాంగ్రెస్‌దే రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం కేసీఆర్ కోరినన్ని రోజులు అసెంబ్లీ పెడతా కేసీఆర్ అసెంబ్లీకి వస్తే.. ఏం అంశంపైనైనా చర్చిద్దాం
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


