National Mathematics Day : జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :డిసెంబర్ 23 :నెల్లూరు జిల్లా: కావలి .. జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం సందర్భముగ,ప్రతిభాపాఠవ పోటీలు ,రత్నమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు ఎంవీ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో,కావలి ప్రభుత్వ గిరిజన బాలురగురుకుల పాఠశాల నందు,ప్రిన్సిపాల్ ఎన్. శ్యామ్ సుధాకర్ అధ్యక్షతన షేక్.బాష ముఖ్య అతిధిగా, గణిత శాస్త్ర పితామహులు , గణిత మేధావి శ్రీనివాస రామానూజన్, అయ్యాంగార్ 138వ జయంతి కార్యక్రమంలో గణిత శాస్త్రంలో నిర్వహించిన ప్రతిభా పాఠవ పోటీలలో విజేతలకు బహుమతి ప్రధానం ,ముందుగా శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ చిత్ర పటమునకు పుష్పమాలను సమర్పించి ఘన నివాళులు అర్పించడం జరిగింది,వక్తలు, ప్రసాద్ రావు, బాష, గనిబాష, ప్రభాకర్ లు ప్రసంగిస్తు..

శ్రీనివాస రామానూజన్ తమిళ్ నాడు లోని, ఈరోడ్ లో తే 22-12-1887ది న ఒక నిరుపేద కుటుంబంలో, జన్మించినారని, ఎన్నో కష్టాలు పడి చదువుమీద మక్కువతో,ఉన్నత చదులు చదివి, భారత దేశ కీర్తిని ప్రపంచ గణిత శిఖరాలపై ఎగుర వేసిన మహా గణిత శాస్త్రవేత్త . పేదరికం వలన లోనస్ త్రిగ్నోమెంటరీ పుస్తకం కొనలేక ఆపుస్తకం కంఠత పెట్టిన విద్యాదిక్షా పరులు, గొప్ప మేధావి కార్యదీక్షా పరులు, యువతరం వారిని ఆదర్శముగతీసుకొని విద్యార్థులు ముందుకెళ్లాలని,పేదరికంవిద్యాభివృద్ధికి అడ్డుకాదని,, సూచించారు, శ్రీనివాసన్ రామానూజన్ అయ్యంగార్ తే 26-04-1920లో దివంగత లైనారు తదుపరి గురుకుల బాలుర పాఠశాల ప్రిన్సిపాల్, గణిత శాస్త్రఉపాధ్యాయులు శ్యాంసుధాకర్ దుస్సాలువ తో ఘనంగా సత్కరించడం జరిగింది.

తదుపరి.. వివిధ విభాగాల్లో నిర్వహించిన ప్రతిభా పాఠవపోటీలలోని విజేతలకు బహుమతి ప్రధానం జరిగింది. 1)చిత్ర కళ లో 1). వై. సుబ్రహ్మణ్యం మొదటి, వై.హరీష్2వ ప్రైజ్ 2)వ్యాస రచన 1) పి.వి.యోగేంద్ర ప్రసాద్, మొదటి 2) ఎం.ప్రణీత్ రెండవ3)ఎలక్ట్రుషన్ 1) పి.వి.యోగేంద్ర ప్రసాద్, మొదటి 2) పి.వి.కిషోర్, రెండవ ప్రైజు,మరియు10మందికి ఇతర బహుమతులు పంపిణి చేయడమైనది, పై కార్యక్రమంలో, పాఠ శాల సిబ్బంది పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

National Mathematics Day

You cannot copy content of this page

Scroll to Top