National Mathematics Day : కృష్ణవేణిస్కూల్ లో జాతీయ గణిత దినోత్సవ ఘనంగా వేడుకలు

TRINETHRAM NEWS

ముఖ్య అతిథిగా డైరెక్టర్ మంజుల శ్రీనివాస్ రెడ్డి

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని లోని కృష్ణవేణి స్కూల్ గణిత దినోత్సవం ను పురస్కరించుకొని వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాఠశాల *డైరెక్టర్ మంజుల శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ముందుగా శ్రీనివాస రామానుజం చిత్రపటానికి పూలమాల ను సమర్పించి కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది .తదంతరం ప్రతి విద్యార్థులు చేసినటువంటి గణిత ప్రయోగాత్మక ప్రయోగాలను వీక్షించడం జరిగినది.మరియు డైరెక్టర్ మంజుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గణితం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేయడం జరిగినది.
ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు డైరెక్టర్ మంజుల శ్రీనివాస్ రెడ్డి చేతులమీదుగా బహుమతులు అందజేయడం జరిగినది ఇంతటి మహోన్నతమైన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగినది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

National Mathematics Day celebrated at Krishnaveni School

You cannot copy content of this page

Scroll to Top