NHM : 1195 జి.ఓ ను వెంటనే అమలు చేయాలని

TRINETHRAM NEWS

హైదరాబాద్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి.. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు 1195 జీవో ప్రభుత్వం విడుదల చేసింది అది విడుదల చేసి ఆరు నెలలు అవుతుంది, అది వెంటనే ఉద్యోగులకు అమలు చేయాలని ఈ మధ్యకాలంలో కొందరు పిటిషన్ ఇవ్వడం జరిగింది కోర్టులో పెండింగ్లో ఉంది. కావున 1195 జీవో ను ఇట్టి ఉద్యోగులకు న్యాయం చేయగలరని కోరుతున్నాం జాతీయ ఆరోగ్య మిషన్ కాంటాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

1195 G.O should be implemented immediately

You cannot copy content of this page

Scroll to Top