జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 25 at 8.43.56 AM

TRINETHRAM NEWS

శృతి ఇన్… సమంత అవుట్!

బాఫ్తా అవార్డ్ విన్నర్ ఫిలిప్ జాన్ తెరకెక్కిస్తున్న Chennai Story లో ముందుగా Samantha ను కథానాయికగా ప్రకటించారు.

ఆరోగ్య కారణాల వల్ల సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత స్థానంలో రీసెంట్ గా Salaar తో సూపర్ హిట్ కొట్టిన Shruti Haasan ను ఖరారు చేసారు.

You cannot copy content of this page