Trinethram News : సినీ దర్శకుల్లో జేమ్స్ కామెరూన్ ఓ అవతార్ అయితే.. మిగతా వారమంతా మానవమాత్రులమేనని దర్శకుడు సుకుమార్ (Sukumar) అన్నారు. ‘అవతార్..’ ఈ సినిమాతో యావత్ సినీ ప్రపంచాన్ని దర్శకుడు జేమ్స్ కామెరూన్ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. ఇప్పుడు దీని మూడో భాగం ప్రేక్షకులను మైమరపించేందుకు సిద్ధమైంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


