Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని రంగారెడ్డి బండ, వుడ్స్ ఎంక్లేవ్ సమీపంలోని బృందావన్ కాలనీ లో రోడ్డు మరియు డ్రైనేజీ సమస్యలపై ప్రజలు వినతి చేయగా, స్పందించిన కార్పొరేటర్ తారాచంద్రారెడ్డి కార్పొరేటర్ నిధుల నుంచి ₹20 లక్షలు కేటాయించారు.
ఈ సందర్భంగా బస్తీ మరియు కాలనీలో స్వయంగా పర్యటించి, రోడ్డు–డ్రైనేజీ పనులను వేగంగా పూర్తిచేయాలని GHMC మరియు వాటర్ వర్క్స్ అధికారులను కోరిన బీజేపీ మేడ్చల్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.
ఈ కార్యక్రమం లో జి.నరేందర్ రెడ్డి,శ్రీధర్ రెడ్డి,సంపత్,రాజేందర్,రాజశేఖర్ రెడ్డి,లక్ష్మయ్య,శ్రీనివాస్ రావు,ప్రశాంత్,రంజిత్ రెడ్డి,సుధాకర్ రెడ్డి,ప్రణయ్,శ్రీనివాస్,యూసఫ్,ముంతాజ్, సుక్కమ్మ,సురేందర్ రావు,లక్ష్మణ్ రావు,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


