Vehicle Checking : పత్రాలు లేని వాళ్లకు జరిమానాలు

TRINETHRAM NEWS

తేదీ : 17/12/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్ ); చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం లో ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఎస్సై కుటుంబరావు పర్యవేక్షణలో తనిఖీ జరిగింది. వాహనదారులకు సంబంధిత ధ్రువపత్రాలు లేనియెడల జరిమానాలు విధించారు.
వాహన పత్రాలను వెంట ఉంచుకోవాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు . రహదారి నిబంధనలు పాటిస్తూ , సురక్షిత ప్రయాణం సాగించాలని ఆయన వాళ్లకు అవగాహన కల్పించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Fines for those without documents

You cannot copy content of this page

Scroll to Top