త్రినేత్రం న్యూస్: డిసెంబర్ 15: నెల్లూరు జిల్లా : మన్నంగిదీన్నే.. కావలి రూరల్ మండలం మన్నంగిదిన్నెలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం.. తుఫాన్ షెల్టర్ ప్రక్కన గ్రామ పంచాయతీ నూతన భవనానికి భూమి పూజ.. గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి ప్రభుత్వం రూ.32 లక్షలు మంజూరు.. గ్రామ అభివృద్ధిలో భాగంగా రూ.5 లక్షలతో నూతన సీసీ రోడ్డు శంకుస్థాపన… గ్రామ మౌలిక వసతుల బలోపేతమే లక్ష్యంగా అభివృద్ధి పనులు , ఎమ్మెల్యే …కార్యక్రమానికి ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన అధికారులు, టిడిపి నాయకులు, గ్రామస్తులు… సభా ప్రాంగణంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు.. మండలంలోని గీత కార్మికులకు ఎమ్మెల్యే చేతుల మీదగా ఐడెంటిటీ కార్డుల పంపిణీ.. గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ ఎమ్మెల్యే… మన్నంగిదిన్నె గ్రామానికి రావడం ఎంతో సంతోషంగా ఉంది , ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి,
సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆశీస్సులతో కావలి నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామానికి కోట్ల నిధులు… త్వరలో గ్రామంలోని ప్రతి ఇంటికి ఇంటింటికి కుళాయి కార్యక్రమానికి శ్రీకారం, మండలంలో డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు… ప్రతి రైతుకు ప్రభుత్వ అండ, సబ్సిడీల ద్వారా పథకాలు అందిస్తాం , ఎమ్మెల్యే.. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


