త్రినేత్రం న్యూస్: డిసెంబర్ 14: నెల్లూరు జిల్లా :బోగోలు మండలం.. డబ్బెరు శ్రీధర్ రావు మాట్లాడుతూ బి.ఎం.ఆర్. యువసేన అధ్యక్షులు బి.ఎం.ఆర్, వీరాభిమాని సమీఉల్లా పుట్టిన రోజు సందర్భంగా మంగమూరు ఆదరణ కేంద్రంలో మరియు హైవే రోడ్డు మీద ఉన్న పేదలకు అనాధలకు పళ్ళు స్వీట్లు రొట్టెలు బిస్కెట్ ప్యాకెట్లు పంచడం జరిగింది అంతేకాకుండా డి.ఎం.ఆర్, యువసేన అధ్యక్షుల సమీ గతంలో కూడా చాలా చాలా సేవా కార్యక్రమాలు ఎవరైనా అనాధలు చనిపోతే స్వయంగా అంత్యక్రియలు చేసిన సందర్భాలు ఉన్నాయి ఎక్కడైనా భోజనం మిగిలిన సేకరించి పేదలకు పంచడం జరిగింది సమీ జీవితాంతం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొన్న టి.డి.పి. మైనార్టీ సెల్ అధ్యక్షులు అహ్మద్ భాషా ఆదరణ డైరెక్టర్ సింహాద్రి ,తనయుడు సెరత్ కుమార్ షకీల్ హుసేన్ రవిగన్ భాస్కర్ లకు, ధన్యవాదాలు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


