KTR : తెలంగాణ క్యూఆర్ కోడ్ తో రూపొందించిన చేనేత శాలువను నంది నగర్ నివాసంలో ఆవిష్కరించిన కేటీఆర్

TRINETHRAM NEWS

Trinethram News : ఈ క్యూఆర్ కోడ్ తో.. పోగు బంధంతో ఫోన్ బంధం.. తెలంగాణ చరిత్రను తెలిపే శాలువాను నేసిన సిరిసిల్లకు చెందిన నేతన్న నల్ల విజయ్ కుమార్.. తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు,ప్రముఖ కట్టడాలు సంప్రదాయాలు, కేసీఆర్ చేసిన మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు గొప్ప తనం తెలిసే రూపొందించిన శాలువ… ఈ సందర్భంగా నల్ల విజయ్ ను అభినందించిన కేటీఆర్

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

KTR unveils hand-woven shawl made with Telangana QR code

You cannot copy content of this page

Scroll to Top