New Sarpanch Praveen : నూతన సర్పంచ్ ప్రవీణ్ కు సన్మానం

TRINETHRAM NEWS

తాండూరు నియోజకవర్గ ప్రతినిధి త్రినేత్రం న్యూస్ గ్రామపంచాయతీ చెంగేచ్పూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికైన ప్రవీణ్ కుమార్ గౌడ్ కు జాతీయ బిసి కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ సన్మానం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో సర్పంచ్ మరియు వార్డు సభ్యులు మరియు బీసీ నాయకులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

New Sarpanch Praveen felicitated

You cannot copy content of this page

Scroll to Top