Keshapalli Aishwarya Reddy : నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి సర్పంచ్ గా

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పులుసు మామిడి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కేశపల్లి ఐశ్వర్యారెడ్డి లాయరగా ఉండి, నాగ్రామ అభివృద్ధికి పాటుపడాలని ఉద్దేశంతో నేను సర్పంచ్ అభ్యర్థిగా, పులుసు మామిడి గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా కత్తెర గుర్తు ఫై నాకు గ్రామస్తులు ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను గ్రామ అభివృద్ధి నా లక్ష్యం నేను చిన్న వయసులో సర్పంచ్ గా పోటీ చేయడం జరుగుతుంది సర్పంచ్ అభ్యర్థి ఐశ్వర్య రెడ్డి తెలిపారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Give me a chance as Sarpanch

You cannot copy content of this page

Scroll to Top