Indiramma Nare Gudem : ఓటు వేసి గెలిపించండి గ్రామ అభివృద్ధిని చేసి చూపిస్తా

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ 11 : వికారాబాద్ మండలం లో గ్రామ సర్పంచి అభ్యర్థిగా ఇందిరమ్మ నారే గూడెం పోటీ చేయడం జరిగింది. ఆమె మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుంటానని కష్టం వస్తే కళ్ళ ముందు ఉంటా ఎల్లవేళలా మీ వెంటే ఉంటానని ఇందిరమ్మ నారాయణ తెలిపారు. ఉంగరం గుర్తుకే ఓటు వేసి నన్ను గెలిపించాలని పులుసు మామిడి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఇందిరమ్మ, గ్రామ ప్రజలను యువకులను మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vote and make us win and we will show the development of the village

You cannot copy content of this page

Scroll to Top