త్రినేత్రం న్యూస్, డిసెంబర్ 10 : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట నియోజకవర్గం.. ఏడిద గ్రామంలో,ఏడిది గ్రామపంచాయతీ,పక్కనే ఉన్న బడ్డీ కొట్లో, చాలా సంవత్సరాలుగా బెల్ట్ షాప్ నడుపుతున్న పట్టించుకోని అధికారులు, ఏడిద గ్రామంలో, ఊరు స్టార్టింగ్ నుంచే, మంచినీళ్లు దొరుకుతుందో లేదో తెలియదు గాని, ప్రతి బెల్ట్ షాప్ లో మందు మాత్రం ఏరులై పారుతుంది, రోడ్లమీద తాగి పడిపోవడం, రోడ్ల మీద చిందులు వేయడం గొడవలు కారణం, స్కూల్ పిల్లలకు, మహిళలకు, చాలా ఇబ్బందికరంగా మారిన ఏడిద సెంటర్, ఇకనుంచి అయినా అధికారులు, పట్టించుకోవాలని, ప్రజల ఆకాంక్ష.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


