MLA Kavya Krishna Reddy : ప్రసాద్ నాయుడు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :డిసెంబర్ 10: నెల్లూరు :జిల్లా కావలి … జలదంకి మండలం :గట్టుపల్లి చింతలపాలెం గ్రామానికి చెందిన టిడిపి నేత గొట్టిపాటి ప్రసాద్ నాయుడు ఇటీవల కన్నుమూయడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.బుధవరంరోజు వారి పెద్దకర్మ కార్యక్రమం స్వగ్రామంలో నిర్వహించారు*
ఈ కార్యక్రమానికి హాజరైన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ,ప్రసాద్ నాయుడు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారి సేవలను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులను,బంధువులను పరామర్శించారు.ప్రసాద్ నాయుడు మరణం పార్టీకి, గ్రామానికి తీరని లోటని ఎమ్మెల్యే పేర్కొంటూ ,మీ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాను,ఏ సహాయం అవసరమైనా వెంటనే చెప్పండి,అని ధైర్యం చెప్పారు.గ్రామం మొత్తం దిగ్భ్రాంతిలో మునిగిపోయిన వేళ ఎమ్మేల్యే హాజరై కుటుంబానికి ఓదార్పుగా నిలిచింది,

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Kavya Krishna Reddy pays tribute to Prasad Naidu

You cannot copy content of this page

Scroll to Top