జూలై 7, 2026

WhatsApp Image 2024 01 24 at 5.53.42 PM

TRINETHRAM NEWS

జనసేనలో చేరిన టాలీవుడ్ కొరియోగ్రాఫర్

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేన పార్టీలో చేరారు.

మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ కండువా కప్పి జానీ మాస్టరు పవన్ సాదరంగా ఆహ్వానించారు.

నెల్లూరు జిల్లాకు చెందిన మాస్టర్.. తెలుగుతో పాటు పలు తమిళ, కన్నడ, సినిమాలకు కూడా కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు.

You cannot copy content of this page