Jai Anmol Ambani : అనిల్ అంబానీ కుమారుడిపై సీబీఐ కేసు

TRINETHRAM NEWS

Trinethram News : యూనియన్ బ్యాంక్‌ను మోసగించిన వ్యవహారంలో కేసు నమోదైనట్లు సమాచారం… యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.228.06 కోట్లు మోసం చేశారనే ఆరోపణలపై అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అనిల్ అంబానీపై కేసు నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ

యూనియన్ బ్యాంక్ (గతంలో ఆంధ్రా బ్యాంక్) నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ, కంపెనీ డైరెక్టర్లు ఇద్దరూ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, జై అన్మోల్ అనిల్ అంబానీ మరియు రవీంద్ర శరద్ సుధాకర్‌లపై కేసు నమోదు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CBI case against Anil Ambani's son

You cannot copy content of this page

Scroll to Top