Trinethram News : Dec 09, 2025, తెలంగాణ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ రానున్నారు. శీతాకాల విడిది కోసం డిసెంబర్ 17న వచ్చి 22 వరకు నగరంలోనే ఉంటారు. 18న బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. 19న రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించే కార్యక్రమంలో, 20న గచ్చిబౌలి శాంతి సరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. 21న అపాయింట్మెంట్ ఇచ్చిన ప్రముఖులను కలుసుకుని 22న ఢిల్లీకి తిరిగి వెళ్తారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


