Collection of Crore Signatures : కోటి సంతకాల సేకరణ

TRINETHRAM NEWS

తేదీ : 09/12/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్) జిల్లా కేంద్రమైన విజయవాడ సమీపంలో గల మైలవరం నియోజకవర్గం, మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి , సమన్వయకర్త జోగి రమేష్ ఆదేశాల మేరకు, ప్రభుత్వ కళాశాలల ప్రైవేట్ కారణకు వ్యతిరేకంగా పోటీ సంతకాల సేకరణ దిగ్విజయంగా జరిగింది.పదకొండు వేల అరు వందలు సంతకాల సేకరణ చేసి యువ నాయకులు జోగి రాజీవ్ కు అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మైలవరం మండల ఇన్చార్జి జి కొండూరు జడ్పిటిసి సభ్యులు మంద. జ క్రధరరావు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ అప్పిడి సత్యనారాయణ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు నాగులూరి. దుర్గా ప్రసాద్, పంచాయతీరాజ్ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Collection of Crore Signatures

You cannot copy content of this page

Scroll to Top