Ravindra Kumar : డిసెంబర్ 9 తెలంగాణ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన రోజు

TRINETHRAM NEWS

నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష ఫలితమే డిసెంబర్ 9 నాటి తెలంగాణ ప్రకటన. రవీంద్ర కుమార్.

తెలంగాణ ఉద్యమం అంటేనే కేసీఆర్ త్యాగం.. ఆయన చేసిన పోరాట ఫలితమే నేటి తెలంగాణ కేసీఆర్ దీక్ష, అమరుల త్యాగ ఫలితమే ఈనాటి తెలంగాణ రాష్ట్రం. నాడు కేసీఆర్ ప్రాణాలకు తెగించి కొట్లాడకపోతే డిసెంబర్ 9 ప్రకటన వచ్చేది కాదు. నేడు మనం చూస్తున్న జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం ఉండేది కాదు.
దేవరకొండ పట్టణంలో నిర్వహించిన దీక్షా విజయ్ దివస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్… తెలంగాణ తల్లి విగ్రహానికి, అంబేద్కర్ చిత్రపటానికి, పూలమాల వేసి , పాలాభిషేకం నిర్వహించి,అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి, పూలమాల వేసి నివాళులర్పించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

golden letters in the history of Telangana.

You cannot copy content of this page

Scroll to Top