Build a Bridge : పొన్నల వాగుకు బిర్జీ వేయండి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ గొట్టుముక్కల గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఎవరు గెలిచిన పొన్నల వాగు బ్రిడ్జి వేస్తే ఎంతోమంది గ్రామ రైతులకు మేలు జరుగుతుంది గెలిచిన తర్వాత తన సొంత పనులకు టైం కేటాయిస్తూ ప్రజలకు న్యాయం చేస్తలేరు.గత పాలకులు గతంలో ఎమ్మెల్యే బ్రిడ్జి వేస్తామని హామీ ఇచ్చి రెండున్నర సంవత్సరాలైనా ఇప్పటివరకు ఊసే లేదు ఇప్పటికైనా సర్పంచ్ అభ్యర్థి ఎవరు గెలిచిన ఈ వాగుపై బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చి అధికారులతో చేర్చించి చేబితే ఓట్లు వేస్తాం

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Build a bridge over Ponnala Vagu

You cannot copy content of this page

Scroll to Top