Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః
సోమవారం,డిసెంబరు.8,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంత ఋతువు
మార్గశిర మాసం – బహుళ పక్షం
తిథి:చవితి రా9.20 వరకు
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:పునర్వసు ఉ9.25 వరకు
యోగం:బ్రహ్మం రా10.55 వరకు
కరణం:బవ ఉ10.09 వరకు తదుపరి బాలువ రా9.20 వరకు
వర్జ్యం:సా5.08 – 6.40
దుర్ముహూర్తము:మ12.13 – 12.57
మరల మ2.26 – 3.09
అమృతకాలం:ఉ7.08 – 8.39
మరల రా2.23 – 3.56
రాహుకాలం:ఉ7.30 – 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30-12.00
సూర్యరాశి:వృశ్చికం
చంద్రరాశి:కర్కాటకం
సూర్యోదయం: 6.22
సూర్యాస్తమయం:5.22
సంకష్టహర చతుర్థీ
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top