Trinethram News : Andhra : పుణ్య క్షేత్రమైన ఉడిపిలో ఆయనకు ‘అభినవ కృష్ణ దేవరాయ’ అనే బిరుదును ప్రదానం చేశారు. మఠాధిపతి శ్రీసుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఈ బిరుదును పవన్కు అందజేశారు. ఈ కార్యక్రమానికి తాను డిప్యూటీ సీఎంగానో, ప్రజాసేవకుడిగానో రాలేదని, ధర్మాన్ని అన్వేషించే ఒక వినయపూర్వక సాధకుడిగా మాత్రమే వచ్చానని పవన్ తెలిపారు. భగవద్గీత మానసిక బలం, భావోద్వేగ నిలకడను అందిస్తుందన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


