Trinethram News : విజయవాడ : మొగల్రాజపురం జమ్మి చెట్టు సెంటర్ లోని పెట్రోల్ బంక్ వద్ద భారీ అగ్ని ప్రమాదం.. దట్టంగా వ్యాపించిన పొగలు.. ఆందోళనలో స్థానికులు.. ఘటనా స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది.. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


