జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. జహీరాబాద్:పట్టణంలోని ముంబై ట్రాన్స్పోర్ట్ యజమాని ఖదీర్ సేట్ భార్య, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముజాహిద్ సేట్ తల్లి చనిపోవడంతో విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్. ఏ. చంద్రశేఖర్ నేడు అంత్యక్రిల్లో పాల్గొని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కండెం నర్సిములు , మొగుడంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాక్సూద్ అహ్మద్ , జెజె జావీద్ , ఖాజ మియా , మాజీ కౌన్సిలర్ యునుస్ , నయీమ్ అహ్మద్ ఇనయత్ మొయిజ్ అయూబ్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


