Modi and Putin will Discuss : మోదీ, పుతిన్ చర్చించే అంశాలు ఇవే

TRINETHRAM NEWS

Trinethram News : భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. వాణిజ్యం, డిఫెన్స్ కోఆపరేషన్, ఆయిల్, న్యూక్లియర్ ఎనర్జీ, వర్కర్లపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న S-400 డిఫెన్స్ సిస్టమ్ పాకిస్థాన్ డ్రోన్లు, మిస్సైళ్లను నేలమట్టం చేసింది. వాటితో పాటు S-500లు, బ్రహ్మోస్ మిస్సైళ్లు, Su-57 ఫైటర్ జెట్ల కొనుగోళ్లపై ఒప్పందాలు జరగనున్నాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

topics that Modi and Putin will discuss

You cannot copy content of this page

Scroll to Top