జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, డిసెంబర్ 02.. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, బిక్కవోలు మండలం కాపవరం గ్రామ వాస్తవ్యులు ఉద్ధండం చిట్టిబాబు, వీరమణి దంపతుల కుమార్తె శ్యామల చంద్రిక; శ్రీలక్ష్మి వీరశివకృష్ణమూర్తి ల యొక్క వివాహ వేడుక సోమవారం (01/12/2025) రాత్రి వేట్లపాలెంలో డొక్కా సీతమ్మ కల్యాణ మండపం నందు ఘనంగా జరిగింది.

ఈ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియచేసిన అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Dr. Sathi Suryanarayana Reddy, who participated in the wedding ceremony

You cannot copy content of this page