Trinethram News : గాజులరామారం సర్కిల్ లోని దేవేందర్ నగర్ లో డబల్ బెడ్ రూమ్ కి అనుకోని ఉన్న భూమి ప్రభుత్వానిదేనని గతంలో కబ్జా చేస్తే అప్పటి ఎమ్ ఆర్ ఓ గౌతమ్ కూల్చివేశారని కానీ నేడు మళ్ళీ దాన్ని కోర్ట్ ఆర్డర్ పేరుతో కబ్జాచేసారాని కానీ అది ప్రజల ఉపయోగం కోసం ప్రభుత్వం విడిచి పెట్టిందని కావున వెంటనే ఏడి సర్వే చేసి స్థలానికి కాపాడాలని నేడు ఎమ్ ఆర్ ఓ లేనందుకు వల్ల ఆర్ ఇది కలీమ్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్,మండలం కార్యదర్శి స్వామి,కోశాధికారి సదానంద్, జంబూ పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


