Samantha has Married : మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్‌ సమంత

TRINETHRAM NEWS

Trinethram News : ‘ఫ్యామిలీ మ్యాన్‌’ సినిమా డైరెక్టర్‌ రాజ్‌ నిడిమోరుతో సమంత వివాహం.. కోయంబత్తూరులోని ఓ ఆశ్రమంలో సన్నిహితుల మధ్య పెళ్లి. కొన్నాళ్లుగా సమంత, డైరెక్టర్‌ రాజ్‌ నిడిమోరు మధ్య ప్రేమ వ్యవహారం. రాజ్‌ నిడిమోరు మాజీ భార్య శ్యామాలి పోస్ట్‌ వైరల్‌.. తెగించిన వాళ్ల పనులు దానికి తగ్గట్టే ఉంటాయంటూ శ్యామాలి పోస్ట్‌.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Heroine Samantha has married again

You cannot copy content of this page

Scroll to Top