త్రినేత్రం న్యూస్: నవంబర్ 30:నెల్లూరు జిల్లా: కావలి: దిత్వా తుపాను, నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దిత్వా తుపాను తీవ్రత నేపథ్యంలో కావలి నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి , సూచించారు. వాతావరణ శాఖ విడుదల చేసిన హెచ్చరికలను గమనించి అవసరమైన భద్రతా చర్యలు పాటించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. జిల్లాకు రెడ్ అలెర్ట్ వాతావరణ శాఖ హెచ్చరిక దిత్వా తుపాన్ ప్రభావం పెరగడంతో నెల్లూరు జిల్లాకు రెడ్ అలెర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. భారీవర్షాలు, ఈదురుగాలులు నమోదయ్యే అవకాశాల నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు.
తుపాను పరిస్థితిపై నిరంతర సమీక్ష ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దిత్వా తుపాను ప్రభావాన్ని చురుకుగా పర్యవేక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. తుపాను సమయంలో అత్యవసర సేవలు నిరంతరంగా అందుబాటులో ఉండేలా సంబంధిత శాఖలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్, విద్యుత్, నీటి పారుదల, వ్యవసాయ, పోలీస్, ఎన్డీఆర్‌ఎఫ్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలనే ఆదేశాలు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి , జారీ చేశారు.
అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు దిత్వా తుపాను కారణంగా ఏర్పడే ఏ అత్యవసర పరిస్థితినైనా వెంటనే పరిష్కరించేలా అన్ని శాఖలు రెడీగా ఉండాలని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి , సూచించారు. ప్రమాద ప్రాంతాల్లో రక్షణ బృందాలను ముందస్తుగా మోహరించాలని పేర్కొన్నారు.
ప్రాణ నష్టం నివారణకు ముందస్తు చర్యలు తప్పనిసరి ప్రజల ప్రాణ నష్టం జరగకుండా ముందస్తుగా భద్రతా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ,అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సమస్యలు తలెత్తకుండా రోడ్ల వద్ద, విద్యుత్ లైన్ల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మత్స్యకారులకు హెచ్చరిక వేటకు వెళ్లొద్దని సూచన, తుపాను తీవ్రత దృష్ట్యా మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా సురక్షితంగా ఉండాలని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ,ప్రత్యేకంగా సూచించారు.. పార్టీ నాయకులు–కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు, ఎమ్మెల్యే తుపాను సమయంలో కావలి నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి సహాయం చేయాలని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశించారు. అవసరమైన చోట ప్రజలకు సమాచారం, సాయం అందించేలా పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు.
దిత్వా తుపాను తీవ్రత నేపథ్యంలో కావలి నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు సూచించారు. వాతావరణ శాఖ విడుదల చేసిన హెచ్చరికలను గమనించి అవసరమైన భద్రతా చర్యలు పాటించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. జిల్లాకు రెడ్ అలెర్ట్ ,వాతావరణ శాఖ హెచ్చరిక దిత్వా తుపాన్ ప్రభావం పెరగడంతో నెల్లూరు జిల్లాకు రెడ్ అలెర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. భారీవర్షాలు, ఈదురుగాలులు నమోదయ్యే అవకాశాల నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు.
తుపాను పరిస్థితిపై నిరంతర సమీక్ష ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి , దిత్వా తుపాను ప్రభావాన్ని చురుకుగా పర్యవేక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. తుపాను సమయంలో అత్యవసర సేవలు నిరంతరంగా అందుబాటులో ఉండేలా సంబంధిత శాఖలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్, విద్యుత్, నీటి పారుదల, వ్యవసాయ, పోలీస్, ఎన్డీఆర్‌ఎఫ్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలనే ఆదేశాలు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, జారీ చేశారు.
అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు దిత్వా తుపాను కారణంగా ఏర్పడే ఏ అత్యవసర పరిస్థితినైనా వెంటనే పరిష్కరించేలా అన్ని శాఖలు రెడీగా ఉండాలని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి , సూచించారు. ప్రమాద ప్రాంతాల్లో రక్షణ బృందాలను ముందస్తుగా మోహరించాలని పేర్కొన్నారు. ప్రాణ నష్టం నివారణకు ముందస్తు చర్యలు తప్పనిసరి ప్రజల ప్రాణ నష్టం జరగకుండా ముందస్తుగా భద్రతా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సమస్యలు తలెత్తకుండా రోడ్ల వద్ద, విద్యుత్ లైన్ల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మత్స్యకారులకు హెచ్చరిక వేటకు వెళ్లొద్దని సూచన తుపాను తీవ్రత దృష్ట్యా మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా సురక్షితంగా ఉండాలని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రత్యేకంగా సూచించారు పార్టీ నాయకులు,కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించిన ఎమ్మెల్యే తుపాను సమయంలో కావలి నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి సహాయం చేయాలని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశించారు. అవసరమైన చోట ప్రజలకు సమాచారం, సాయం అందించేలా పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


