Chinnalachi Srinivas : సిద్దులుర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన : చిన్నలచి శ్రీనివాస్

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి. త్రినేత్రం న్యూస్. వికారాబాద్ మండలం సిద్ధులుర్ గ్రామంలో రెండవ విడుతలో జోరుగా నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఎస్సీ జనరల్ రావడంతో యువత ఉత్సాహంతో సర్పంచి పదవికి నామినేషన్ల వేస్తున్నారు. సిద్దలూరు గ్రామంలో ఎస్సీ జనరల్ రావడంతో, గ్రామంలో యువత సర్పంచి అభ్యర్థిగా వార్డు మెంబర్లుగా పోటాపోటీ నామినేషన్లు వేస్తున్నారు.
యువ నాయకుడు సిద్ధలూరు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన, చిన్నలచి శ్రీనివాస్ ,ఈ నామినేషన్ కార్యక్రమంలో యువత గ్రామ వాసులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chinnalachi Srinivas files nomination as Siddulur village sarpanch candidate

You cannot copy content of this page

Scroll to Top