Russian Oil Tanker Attacked : రష్యన్ ఆయిల్ ట్యాంకర్పై దాడి

TRINETHRAM NEWS

Trinethram News : నల్ల సముద్రంలో రష్యన్ ఆయిల్ ట్యాంకర్ ‘విరాట్ప డ్రోన్ దాడి జరిగింది. మంటల్లో చిక్కుకోవడంతో ‘సాయం కావాలి, డ్రోన్ అటాక్, మేడే’ అంటూ అందులోని సిబ్బంది రేడియో ద్వారా సాయం కోరారు. రష్యన్ షాడో ఫ్లీట్లోని మరో ట్యాంకర్ ‘కైరో’పైనా అటాక్ జరిగిందని తెలుస్తోంది. ఇది తమ పనేనని ఉక్రెయిన్ ప్రకటించింది. సీక్రెట్ సర్వీస్, నేవీ కలిసి అటాక్ చేసినట్లు వెల్లడించింది. దాడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Russian oil tanker attacked

You cannot copy content of this page

Scroll to Top