Trinethram News : నంద్యాల… కొలిమిగుండ్ల (మం) ఎర్రమల కొండ ప్రాంతం లో మావోయిస్టులు సంచరిస్తూన్నారని కలకలం.. నేల బిళo, ఓబులేసు కోన, ఎర్రకోన ప్రాంతాల్లో గాలింపు చేపట్టిన చత్తీస్ ఘడ్ ప్రత్యేక పోలీసు బృందాలు.. పలు సిమెంట్ పరిశ్రమల్లో కార్మికులుగా పని చేస్తున్న ఒరిస్సా ఛత్తీస్గడ్, జార్ఖండ్, బీహార్ కార్మికులు
కొలిమిగుండ్ల ప్రాంతాన్ని మావోయిస్టులు షెల్టర్ జోన్ గా భావించి ఉండ వచ్చననే అనుమానం తో గాలిస్తున్న పోలీసులు… సుమారు 20 మందికి పైగా రెండు ప్రతేక వాహనాల్లో వచ్చిన ఛత్తీస్గఢ్ పోలీసులు బృందాలు.. బెలుం పరిసర ప్రాంతాల్లో 10 ఏళ్ల క్రితం జనశక్తి నక్సల్స్.. అప్పట్లో జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన పోలీసులు, నక్సల్స్ మధ్య జరిగిన కాల్పుల ఘటన.
స్థానికం గా చర్చనీయాంశం గా మావోయిస్టుల కోసం కూంబింగ్ వ్యవహారం…..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


