తేదీ : 29/11/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఉండి నియోజకవర్గం, మండలం, చెరుకువాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పా ఠాలు బోధించారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుని లక్ష్యాలను చేరేవరకు నిరంతరం కష్టపడాలని సూచించారు. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలను గౌరవించాలని చెప్పారు. అనంతరం పాఠశాలలో క్రీడా సౌకర్యాలను మెరుగుపరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


