Floods in Sri Lanka : శ్రీలంకలో వరదల బీభత్సం..

TRINETHRAM NEWS

56 మంది మృతి

Trinethram News : శ్రీలంకలో భారీ వర్షాలు, వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 56 మంది చనిపోగా, 600కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. కొలంబో నుంచి 300KM దూరంలో ఉన్న బదుల్లా-నువారా ఎలియాలో కొండచరియలు విరిగిపడి నిన్న 25 మందికి పైగా మరణించినట్లు తెలిపారు. భారీ వరదలకు రోడ్లు, రైల్వే ట్రాక్లు మునిగిపోయాయని, నదులు ఉప్పొంగుతున్నాయని చెప్పారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Floods in Sri Lanka

You cannot copy content of this page

Scroll to Top