తేదీ : 28/11/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం టూ టౌన్ పరిధిలో ఫుట్ పాత్ వంతెన పైనుండి యనమదుర్రు డ్రైన్ లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసుల రక్షించారు. అందులో దూకిన వ్యక్తిని స్థానిక ఈడి రమేష్ గా గుర్తించడం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. సమయానికి స్పందించి ప్రాణాలను కాపాడిన కానిస్టేబుళ్ళను సంబంధిత ఉన్నత అధికారులు అభినందించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


