(కుత్బుల్లాపూర్ నియోజకవర్గం) నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్ 22 వ డివిజన్ లో ఉన్ని కృష్ణ పార్క్ పూర్తిగా పాడువటంతో నిరుపయోగం ఉండడంతో తీవ్ర ఇబ్బంది గురువాతున్న కాలనీ వాసులు గత నెల నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని సంప్రదించగా వారి సమ్యసపై స్పందించి సదరు కమీషనర్ తో పార్క్ సుందరికరుణకు కార్పొరేషన్ ఫండ్స్ ద్వారా నిధులు మంజూరు చేయించి పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొని ప్రారంభమించిన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి. అనంతరం కాలనీ వాసులు శాలువాతో సత్కరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో( NMC) అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, NMC మహిళ అధ్యక్షురాలు శ్రీమతి కడియాల ఇందిరాగారు ఆలేటి శ్రీనివాస్, 22 వ డివిజన్ అధ్యక్షులు వరుగని వాసు, 23 వ డివిజన్ అధ్యక్షులు రమేష్,మేడ శ్రీనివాసరావు , వీరయ్య, మధు,సత్య,రాము,మల్లేష్,భవాని ప్రసాద్ రమేష్ (స్టీల్ )ప్రశాంత్ రెడ్డి మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


