TRINETHRAM NEWS

ఎన్నికలు జరగకముందే సీఎం జగన్ తన ఓటమిని అంగీకరిస్తున్నారు…

82 మంది ఎమ్మెల్యేలను ఎందుకు మార్చాల్సి వస్తుందో సమాధానం చెప్పాలి…

తాను అవునన్నా కాదన్నా వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం…

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ