దేవరకొండ డివిజన్ నవంబర్ 27 త్రినేత్రం న్యూస్. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భావనము నందు ఈరోజు ఎన్నిక కాబడిన ఎండి నిరంజన్ ఐ ఎన్ టి యు సి 327 జిల్లా సెక్రెటరీగా ఎన్నిక కాబడిన నిరంజన్ అధ్యక్షుడు ఎన్ వీ టీ. ఎం సురేష్ కంపెనీ ప్రెసిడెంట్ హైదరాబాద్ సభ్యులతో కలిసి ఘనంగా సన్మాణించడం జరిగినది ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ కార్మికుల కోసం నిరంతరం కష్టపడతానని వారి కష్టసుఖాలను చూసుకుంటానని వారికి కావలసిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తానని వారు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ముత్తయ్య రాజేశ్వరరావు రమణారెడ్డి ముత్యాలు ఎల్లయ్య చారి వెంకటేశు ఈ కార్యక్రమంలో 327 కి సంబంధించిన సభ్యులందరూ పాల్గొనీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


