Jale Narasimha Reddy : వివాహా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జాలే నరసింహారెడ్డి

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ నవంబర్ 27 త్రినేత్రం న్యూస్. పీఏపల్లి మండల కేంద్రానికి చెందిన దారం బాలమ్మ అంజయ్య యాదవ్ గార్ల కుమారుడు (శివ యాదవ్ అఖిల) ల వివాహా మహోత్సవ కార్యక్రమంలో జాలే నరసింహారెడ్డి పి సి సి సభ్యులు. , పి ఏ సీ ఎస్ చైర్మన్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పార్వతీ చందు నాయక్, ఇప్ప తిరుపతి రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ యాదయ్య, శేఖర్, మరియు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Jale Narasimha Reddy participated in the marriage ceremony

You cannot copy content of this page

Scroll to Top