Ketawat Bhilya Naik : కేతావత్ సోని మృతి చాల బాధాకరం

TRINETHRAM NEWS

కేతావత్ భిల్యా నాయక్.

దేవరకొండ డివిజన్ నవంబర్ 27 త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండల పరిధిలోని తన సొంత గ్రామం ప్రశాంతపూరి తండకు చెందిన కేతావత్ సోని అనారోగ్యంతో చనిపోవడంతో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ భిల్యా నాయక్ ప్రశాంతపూరి తండకు చేరుకోని సోని పార్థివ దేహానికి నివాళులు అర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఈ కార్యక్రమంలో కేతావత్ జగన్ నాయక్,మోతిరాం నాయక్, నర్సింహ నాయక్, కిరణ్ నాయక్ , జైపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ketawat Soni's death is very sad

You cannot copy content of this page

Scroll to Top