Vadtya Ramesh : నూతన వధూవరులను ఆశీర్వదించిన బీ ఆర్ ఎస్ నాయకులు వడ్త్య రమేష్

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ నవంబర్ 27 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణం లో పి పి ఆర్ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించిన వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన బీ ఆర్ఎస్- దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్. ఈ కార్యక్రమంలో నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vadtya Ramesh blessed the newlyweds

You cannot copy content of this page

Scroll to Top