MRO : బాల్య వివాహాలని అరికట్టాలి

TRINETHRAM NEWS

ఆక్రమణ దత్తత నేరం

ఎం ఆర్ ఓ హనుమంతు శ్రీనివాస్ గౌడ్ డిండి(గుండ్ల పల్లి ) నవంబర్ 25 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం డిండి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించినటువంటి
ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఎం ఆర్ ఓ అధ్యక్ష తన మండల స్థాయి బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసి ఈ కమిటీకి డిండి మండల ఎం ఆర్ ఓ హనుమంతు శ్రీనివాస్ గౌడ్ హాజరై మాట్లాడుతూ సమా సమాచారం తెలిసిన వెంటనే గ్రామస్థాయి నుండి అరికట్టాలని బాల్య వివాహం చేయడం వలన అనేక ఇబ్బందులకు గురవుతారని చట్టపరమైన నేరం కల్యాణ లక్ష్మి పథకం వర్తించడం కాకుండా పోతుంది అన్నారు ఐసిడిఎస్ సూపర్ వైజర్ లు కే రమణ మరియు రేణుక మండలంలో మనందరి బాధ్యతగా వహించి శిశువిక్రయాలు అక్రమ దత్తత బాల్యవిహాలు లైన్ డిపార్ట్మెంట్లు అందరూ కలిసి జరగకుండా చూడాలని నల్గొండ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ సిబ్బంది జెల్ల అంజలి అన్నారు నేరమని తెలిసిన అమ్మాయిని భారంగా భావించి చాలామంది తల్లిదండ్రులు వారికి చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేస్తుంటారు ఇలాంటివి తమ ప్రాంతంలో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత బాలల పరిరక్షణ కమిటీలదే అని బాలలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లయితే తెలిసిన వెంటనే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలి వారిపై కేసు నమోదు చేయించి అరెస్టు చేయించాలి ఈ సమయంలో ఎక్కడ లైంగిక వేధింపులకు గురైన పిల్లలు పేర్లు గాని వారి సమాచారం గానీ బయటకు రాకుండా చూడాలి బాల్య వివాహాలు జరుగుతుందని సమాచారం అందిన వెంటనే బాలల పరిరక్షణ కమిటీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని దాన్ని ఎలా ఆపాలన్న దానిపై కార్యచరణ చేయాలి బాల్య వివాహం జరుగుతుందన్న సమాచారం అందగానే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ఐసిడిఎస్ రెవెన్యూ పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలి గ్రామ బాలల పరిరక్షణ కమిటీ అంతా కలిసి కట్టుగా వెళ్లి వివాహాన్ని ఆపాలి ఈ కార్యక్రమంలో సూపర్ డెంట్ పంచాయతీ సెక్రెటరీ జంగయ్య ఐసిడిఎస్ సూపర్వైజర్ లు ఏం రేణుక కే రమణ హైస్కూల్ అడ్మిషన్ గీతారెడ్డి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ రామ రావు టీచర్ లు సత్యవాణి చంద్రకళ లావణ్య పంచాయతీ సెక్రటరీ లు హెల్త్ సూపర్వైజర్ విజయ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Child marriages should be stopped

You cannot copy content of this page

Scroll to Top