Trinethram News : 125 – గాజులరామారం డివిజన్ ఎన్టీఆర్ నగర్ ఏ కు చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఇబ్రహీం ఖాన్ గత కొన్ని రోజుల క్రితం గుండె ఆపరేషన్ చేయించుకోగా ఈరోజు ఇంబ్రహీంఖాన్ ను వారి నివాసంలో పరామర్శించిన బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు త్వరగా కోలుకొని తిరిగి ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షించారు.
ఇబ్రహీంఖాన్ ను పరామర్శించిన వారిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తో పాటుగా కార్పొరేటర్ రావుల శేషగిరి, డివిజన్ కు చెందిన పలువురు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


