MLA KP. Vivekanand : అయ్యప్ప సేవలో… మన ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

కొంపల్లి లో నిర్వహించిన అయ్యప్ప స్వామి 18 కలశాలల మహా పడి పూజ కార్యక్రమానికి హాజరైన బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

ఈరోజు కొంపల్లి మున్సిపాలిటీ పరిధి అపర్ణ ఫ్లోమ్ గ్రోస్ పేజ్ -3 లోని ఎంబీసీ గోకులం నందు నిర్వహించిన హరిహర పుత్ర అయ్యప్ప స్వామి 18 కలశాల మహా పడిపూజ మహోత్సవానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ హాజరై హరిహర సుతుడు అయ్యప్పకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… జీవితానికి శాంతి, శక్తి, విజయాన్ని అందించే దైవం అయ్యప్ప స్వామి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో గురుస్వాములు సుబ్రమణ్యం, ఎస్.వి. శివరావు, వై.జగన్ మోహన్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పూజారి వసంత లక్ష్మణ్ గౌడ్, మహిళా నాయకురాలు సంగీతా రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

In the service of Ayyappa

You cannot copy content of this page

Scroll to Top