ధరణి పోర్టల్ కేంద్ర సంస్థ ఆధీనంలోకి!By trinethramnews / జనవరి 23, 2024 TRINETHRAM NEWSధరణి పోర్టల్ కేంద్ర సంస్థ ఆధీనంలోకి!ధరణి వెబ్ పొర్టల్‌పై రేవంత్ సర్కార్ కొత్త ప్లాన్,ధరణి నిర్వహణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని నేషనల్ ఇన్ఫార్మాటిక్స్ సెంటర్ (NIC)కి అప్పగించే యోచన.